(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 293
॥ శ్రీః ॥
3.293. అధ్యాయః 293
Mahabharata - Vana Parva - Chapter Topics
మార్కండేయేన స్వస్యానుపమదుఃఖానుభవితృత్వబుద్ధ్యా శోచతోయుధిష్ఠిరస్య రామోపాఖ్యానకథనపూర్వకం హేతూపన్యాసేన శోకాపనోదనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
మార్కండేయ ఉవాచ। 3-293-0x(2727)(27225)
ఏవమేతన్మహాబాహో రామేణామితతేజసా।
ప్రాప్తం వ్యసనమత్యుగ్రం వనవాసకృతం పురా ॥ 3-293-1(27226)
మా శుచః పరుషవ్యాఘ్ర క్షత్రియోసి పరంతప।
బాహువీర్యాశ్రయేమార్గే వర్తసే దీప్తనిర్ణయే ॥ 3-293-2(27227)
న హి తే వృజినం కించిద్దృశ్యతే పరమణ్వపి।
అస్మిన్మార్గే నిపీదేయుః సేంద్రా అపి సురాసురాః ॥ 3-293-3(27228)
సంహత్య నిహతోవృత్రో మరుద్భిర్వజ్రపాణినా।
నముచిశ్చైవదుర్ధర్షో దీర్గజిహ్వా చరాక్షసీ ॥ 3-293-4(27229)
సహాయవతి సర్వార్థాః సతిష్ఠంతీహ సర్వశః।
కింను తస్యాజితం సంఖ్యే యస్ భ్రాతా ధనంజయః ॥ 3-293-5(27230)
అయం చ బలినాంశ్రేష్ఠో భీమో భీమపరాక్రమాః।
యువానౌ చ మహేష్వాసౌ వీరౌ మాద్రవతీసుతౌ ॥ 3-293-6(27231)
ఏభిః సహాయైః కస్మాత్త్వం విషీదసి పరంతప।
య ఇమే వజ్రిణః సేనాం జయేయుః సమరుద్గణాం ॥ 3-293-7(27232)
త్వమప్యేభిర్మహేష్వాసైః సహాయైర్దేవరూపిభిః।
విజేష్యసి రణే సర్వానమిత్రాన్భరతర్షభ ॥ 3-293-8(27233)
ఇతశ్చ త్వమిమాం పశ్యసైంధవేన దురాత్మనా।
బలినా వీర్యమత్తేన హృతామేభిర్మహాత్మభిః ॥ 3-293-9(27234)
ఆనీతాం ద్రౌపదీం కృష్ణాం కృత్వా కర్మ సుదుష్కరం।
జయద్రథం చ రాజానం విజితం వశమాగతం ॥ 3-293-10(27235)
అసహాయేన రామేణ వైదేహీ పునరాహృతా।
హత్వాసంఖ్యే దశగ్రీవం రాక్షసం భీమవిక్రమం ॥ 3-293-11(27236)
యస్ శాఖామృగామిత్రాణ్యృక్షాః కాలముఖాస్తథా।
జాత్యంతరగతా రాజన్నేతద్బుద్ధ్యాఽనుచింతయ ॥ 3-293-12(27237)
తస్మాత్సర్వం కురుశ్రేష్ఠ మా శుచో భరతర్షభ।
త్వద్విధా హి మహాత్మానో న శోచంతి పరంతప ॥ 3-293-13(27238)
వైశంపాయన ఉవాచ। 3-293-14x(2728)
ఏవమాశ్వాసితో రాజామార్కండేయేన ధీమతా।
త్యక్త్వా దుఃఖమదీనాత్మా పునరప్యేనమబ్రవీత్ ॥ 3-293-14(27239)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి రామోపాఖ్యానపపర్వణి త్రినవత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 294 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-293-2 దీప్తనిర్ణయే అసందిగ్ధే ప్రత్యక్షఫలే ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.